Sunday, July 29, 2012

తలనీల్లాలు  ఎందుకు   ఇస్తారు ?     

                                ద ర్మ శాస్త్రాల  ప్రకారం .....మనం చేసే  సర్వ కర్మల పాపఫలం  మన వెంట్రుకులకు చేరుతుంది .దానివల్ల  అవి పాపాలను నిలయంగా మారతాయి ...కాబట్టి మన పాపాలను వదిలించుకోవాలి అంటే ,వాటిని తమలో నింపుకున్న వెంట్రుకలు తీసేయాలి.ఆ పని దేవుడు సన్నిదిలో జరిగితేనే మనం సంపూర్ణంగా పరిశుద్దులమవుతాం .అందుకే తలనీలాలు సమర్పించే ఆచారం మొదలు ఐనది ..